Tdp Vs Ycp| ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి ( Cm Jagan Mohan Reddy ) చేసిన పోటాటో ( Potato ) అనువాదం పై టీడీపీ ( Tdp ) మరియు వైసీపీ ( Ycp ) పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
ఒకవైపు సీఎం జగన్ కు పోటాటో ను తెలుగు ( Telugu ) ఏమంటారో తెలిదంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు టీడీపీ నాయకులు. ఈ మేరకు సీఎం జగన్ ను ఒక పొటాటో సీఎం అని, Habitual Potato-Onion offender అంటూ ఎక్స్ ( Twitter ) వేదికగా ట్వీట్ చేసింది టీడీపీ.
ఈ నేపథ్యంలో ” మొత్తానికి మీ టీడీపీ ని కర్రీపాయింట్ పార్టీ అనిపించుకున్నారు.. అసలు పాయింట్ ( Point ) వదిలేసి ఉల్ల ఉల్లి అని సొల్లు చెప్పడం ఏంటి పచ్చడి బ్యాచ్? ఒకసారి మీ నాలుకమందం లోకేష్ ( Lokesh ) మాటలు ఇలాగే లెక్కేస్తే వెయ్యి గిగాబైట్లు అవుతుంది. పోయి.. దమ్ముంటే అభివృద్ధి మీద.. పాలనా సంస్కరణల మీద చర్చిద్దాం రండి.. లేదా మీరు ఉల్లిపాయలు.. ఆలుగడ్డలు పులుసు పెట్టుకుని మీకు అచ్చోచ్చిన కర్రీ పాయింట్లు నడుపుకోండి కుకట్ పల్లి లో!” అంటూ ఘాటుగా బదులిచ్చింది అధికార వైసీపీ.