Thursday 24th April 2025
12:07:03 PM
Home > తాజా > మీ సంస్కారానికి పాదాభివందనం సీఎం గారు..బండ్ల గణేష్..!|

మీ సంస్కారానికి పాదాభివందనం సీఎం గారు..బండ్ల గణేష్..!|

Bandla Ganesh On Cm Revanth Reddy| ప్రముఖ నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ ( Bandla Ganesh ), తెలంగాణ ( Telangana ) సీఎం రేవంత్ రెడ్డి పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం నాడు యశోదా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ ( Kcr ) ను పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి.

వ్యక్తిగతంగా విమర్శలు చేసుకున్నా, ఎటువంటి రాగద్వేషాలకు చోటు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ( Revanth Reddy )వెళ్లి కేసీఆర్ ను కలవడం పట్ల సర్వత్రా అభినందనలు వెలువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో మీ సంస్కారానికి పాదాభివందనాలు ముఖ్యమంత్రి గారు అంటూ ఎక్స్ ( X ) వేదికగా ట్వీట్ ( tweet ) చేశారు బండ్ల గణేష్. అలాగే మరో ట్వీట్ లో సీఎం రేవంత్ రెడ్డి ని చూస్తుంటే అర్జున్ ( Arjun ) ప్రధాన పాత్రలో నటించిన ఒకే ఒక్కడు ( Oke Okkadu ) సినిమా గుర్తుకువస్తుందని తెలిపారు.

అలాగే సీఎం రేవంత్ ( Cm Revanth Reddy ) చరిత్ర సృష్టిస్తారని, చరిత్రలో ఉండిపోతారని, ఈ పెరు చాలా ఏండ్లు గుర్తిండిపోతుందని పేర్కొన్నారు. కాగా ఆయన చేసిన ట్వీట్స్ వైరల్ ( Viral ) గా మారాయి.

You may also like
‘నేను పాకిస్థానీ కాదు..ప్రభాస్ హీరోయిన్ కీలక పోస్ట్’
‘ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా వదిలేదే లేదు’
‘ఐఎన్ఎస్ సూరత్ సీ స్కిమ్మింగ్’
‘మోదీజీ ఈ లాఠీ తీసుకోండి..ప్రధానిపై షర్మిల ఫైర్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions