అబూదాబీలో జరుగుతున్న టీ10 లీగ్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్నిప్పులు చెరిగాడు. దక్కన్ గ్లాడియేటర్స్‌కు ఆడుతున్న రస్సెల్ మూడు బంతుల వ్యవధిలో.అబూదాబీలో జరుగుతున్న టీ10 లీగ్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్నిప్పులు చెరిగాడు. మూడు బంతుల్లో రెండు కీలక వికెట్లు తీసి ఔరా అనిపించాడు. దక్కన్ గ్లాడియేటర్స్‌కు ఆడుతున్న రస్సెల్ మూడు బంతుల వ్యవధిలో చెన్నై బ్రేవ్స్ ఓపెనర్లు కొబె హెర్ఫ్ట్ (4), జేసన్ రాయ్(15),లను పెవిలియన్ పంపాడు. ఇద్దరూ కూడా ఒకే మాదిరిగా ఆఫ్ సైడ్ బౌండరీ వద్ద ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు.










