Wednesday 18th March 2026
12:07:03 PM
Home > క్రైమ్ > బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు బెయిల్!

బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు బెయిల్!

Hema

Actress Hema Gets Bail | బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rave Party) లో అరెస్టయిన టాలీవుడ్ ప్రముఖ నటి హేమ (Actress Hema) కు బెయిల్ లభించింది. ఈ మేరకు బెంగళూరు స్థానిక కోర్టు బుధవారం ఆమెకు బెయిల్ ను మంజూరు చేసింది.

హేమ నుండి డ్రగ్స్ ను జప్తు చేయలేదని, బెంగళూరు రేవ్ పార్టీ ఘటన జరిగిన పది రోజుల తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు నటి హేమ తరఫు న్యాయవాది. అలాగే డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఆధారాలు అందించలేదని వాదించారు.

మరోవైపు హేమ పార్టీలో పాల్గొన్నట్లు ఆధారాలను కోర్టుకు సమర్పించారు సీసీబీ తరఫు న్యాయవాదీ. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ ను ఇచ్చింది.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
rajendra prasad
క్షమాపణలు చెప్పండి.. ఇంతటితో ముగించండి!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions