Tuesday 22nd July 2025
12:07:03 PM
Home > క్రీడలు > RCB డ్రెస్సింగ్ రూమ్ లో ఎంఎస్ ధోని!

RCB డ్రెస్సింగ్ రూమ్ లో ఎంఎస్ ధోని!

rcb vs csk

Dhoni In RCB Room | ఐపీఎల్ 2024లో (IPL 2024) లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే కోల్ కతా (KKR), రాజస్థాన్ (Rajastan Royals) టీం లో క్వాలిఫై అయ్యాయి. గురువారం వర్షం కారణంగా హైదరాబాద్ (SRH) మరియు గుజరాత్ (GT) మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది.

దీంతో హైదరాబాద్ కూడా అధికారికంగా ప్లే ఆఫ్స్ (Play Offs)కు చేరుకుంది. ఇక మిగిలి ఉన్న ఒక్క స్థానం కోసం చెన్నై (CSK), బెంగళూరు (RCB)టీం లో పోటీ పడనున్నాయి.

శనివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy stadium) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ సర్వత్రా ఉత్కంఠగా మారింది.

Read Also: ప్రభాస్ ఆసక్తికర పోస్ట్.. పెళ్లి గురించేనా!

కాగా శనివారం జరగబోయే మ్యాచ్ కోసం చెన్నై టీం ఇప్పటికే బెంగళూరు చేరుకుంది. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్ లోకి చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఎంట్రీ ఇచ్చారు.

దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదంగా మారిపోయింది. తమ డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చిన ఎంఎస్ ధోనీకి చాయ్ ఆఫర్ చేసి, ఆప్యాయంగా ఆహ్వానించారు. కాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

You may also like
‘నిధి అగర్వాల్ ను చూసి నాకే బాధ, సిగ్గనిపించింది’
గోడకు రంధ్రం చేసి..18 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
భార్య పాదాలకు నమస్కరించే నిద్రపోతా..రేసుగుర్రం నటుడు ఎమోషనల్
విద్యార్థిని ఘోరంగా కొట్టిన టీచర్..ఆరు నెలల జైలు, రూ.లక్ష ఫైన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions