Tuesday 13th May 2025
12:07:03 PM
Home > తాజా > రేవంత్ రెడ్డి కేబినెట్.. కొత్త మంత్రులకు శాఖలు ఇవే!

రేవంత్ రెడ్డి కేబినెట్.. కొత్త మంత్రులకు శాఖలు ఇవే!

revanth ream

Telangana New Cabinet | తెలంగాణలో గురువారం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

జిల్లాలవారిగా నల్లగొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, భట్టి విక్రమార్క, మెదక్ నుంచి దామోదర రాజనర్సింహ, మహబూబ్ నగర్ నుంచి జూపల్లి, కరీంనగర్ నుంచి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వరంగల్ నుంచి కొండా సురేఖ, సీతక్కలకు కొత్త మంత్రి వర్గంలో చోటు దక్కింది.

వీరికి కేటాయించిన శాఖలు!

ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ‌– హోం శాఖ

భట్టి విక్రమార్క – రెవెన్యూ శాఖ

శ్రీధర్‌బాబు – ఆర్థికశాఖ

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – పురపాలక శాఖ

 సీతక్క – గిరిజన సంక్షేమ శాఖ

కొండా సురేఖ – స్త్రీ శిశు సంక్షేమ శాఖ

పొన్నం ప్రభాకర్‌ – బీసీ సంక్షేమ శాఖ

తుమ్మల నాగేశ్వర్ రావు – రోడ్లు, భవనాల శాఖ

జూపల్లి కృష్ణారావు – పౌర సరఫరాల శాఖ

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – నీటిపారుదలశాఖ  

దామోదర రాజనర్సింహ ‌– ఆరోగ్యశాఖ మంత్రి

You may also like
cm revath reddy
సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం!
cm revanth reddy
Hyd Metro విస్తరణపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!
ముఖ్యమంత్రిగా ఇదే నా బ్రాండ్: సీఎం రేవంత్
cm revanth
’16 రోజులు ఒక్క మనిషిని కూడా చూడలేదు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions