దేశంలో 2022లో రోజుకు సగటున 294 కిడ్నాప్ కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వార్షిక నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 1,07,588 కిడ్నాప్, అపహరణ కేసులు నమోదైనట్లు, అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో ఈ దారుణాలు జరిగినట్లు తెలిపింది.

2022లో అపహరణకు గురైనవారిలో 1,16,109 మందిని సజీవంగా కాపాడగలిగినట్లు, 974 మంది మృతదేహాలను కనుగొన్నట్లు తెలిపింది.
అత్యధిక కిడ్నాప్ కేసులు నమోదైన రాష్ర్టాలు
ఉత్తరప్రదేశ్ 16,262
మహారాష్ట్ర 12,260
బీహార్ 11,822
మధ్యప్రదేశ్ 10,409
పశ్చిమబెంగాల్ 8,088