Thursday 19th September 2024
12:07:03 PM
Home > telugu news (Page 28)

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తాం

హైదరాబాద్‌:నూత నంగా ఏర్పడనున్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం (టీఎన్జీవో) కేంద్ర సంఘం అభినందనలు తెలిపింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం...
Read More

తెలంగాణలో 6 ‘ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ.. ఆశావహులు వీరే!

Six MLCs Vacant In Telangana | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో రెండు మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మరోవైపు రాష్ట్రంలో 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా...
Read More

ఎపికి ఏకౖేెక విలన్‌ జగన్‌

అనంతపురం: మోసగాళ్ళు అంతా చేరి సామాజిక బస్సు యాత్ర చేస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో బలహీన వర్గాలు తీవ్రమైన...
Read More

శశికళ అప్పిల్‌ను తిరస్కరించిన మద్రాసు హైకోర్టు

చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నే హితురాలు వీకే శశికళకు.. మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. అన్నాడీఎంకే పార్టీకి తాత్కా లిక ప్రధాన కార్యదర్శిగా తనను కొనసాగించాలని ఆమె పెట్టుకున్న...
Read More

సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన కాంగ్రెస్‌ నాయకులు..

మిర్యాలగూడ:తెలంగాణ నూతన ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌ రెడ్డిని మంగళవారం డిసిసి అధ్యక్షుడు శంకర్‌ నాయక్‌ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కేసి వేణు గోపాల్‌...
Read More

మల్లారెడ్డికి శుభాకాంక్షలు

-పుష్పగుచ్చం అందించి అభినందలు తెలిపిన భాస్కర్‌ యాదవ్‌, దయానంద్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ రాజు మేడ్చల్‌: మేడ్చల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యేగా రెండవ సారి గెలుపొందిన చామకూర మల్లారెడ్డిని మేడ్చల్‌ మార్కెట్‌ కమిటీ...
Read More

రేవంత్ ప్రమాణ స్వీకార ముహూర్తం మార్పు.. ఎప్పుడంటే!

Revanth Reddy Swearing In Ceremony | తెలంగాణ రెండో సీఎంగా కొడంగల్ ఎమ్మెల్యే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఫలితాలు విడుదలైన తర్వాత రెండు...
Read More

తెలంగాణ నూతన సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్

-అధిష్ఠానం పిలుపుతో నిన్న హస్తినకు పీసీసీ చీఫ్-ఈ ఉదయం మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో భేటీ తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేపు (డిసెంబరు 7న) ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్‌రెడ్డి...
Read More

మిగ్ జాం ఎఫెక్ట్.. జిల్లా కలెక్టర్లతో సి.ఎస్. శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్|

Cyclone Migjam| హైదరాబాద్, డిసెంబర్ 5 : బంగాళా ఖాతం ( Bay Of Bengal ) లో ఏర్పడిన తీవ్ర తూఫాన్ ప్రభావంతో ఉత్తర, దక్షణ తెలంగాణా ( Telangana...
Read More

కోర్టు ఆవరణలో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కోర్టు ఆవరణలో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్సిఫ్ కోర్ట్కాంప్లెక్స్‌లో మంగళవారం మేకల పోశం అలియాస్‌ గ్యాస్ పోశం ఒంటి...
Read More
Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions