Tuesday 15th April 2025
12:07:03 PM
Home > తాజా > ‘నా జీవితం ఎందరికో గుణపాఠం..శ్రీరెడ్డి కీలక వ్యాఖ్యలు’

‘నా జీవితం ఎందరికో గుణపాఠం..శ్రీరెడ్డి కీలక వ్యాఖ్యలు’

Sri Reddy News Latest | నటి శ్రీరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకనుండి తాను వివాదాలకు దూరంగా ప్రశాంతంగా జీవించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

తన జీవితం నిత్య పోరాటమని, కానీ ఇప్పుడు తనకు ఓపిక నదించిందన్నారు. తన ఒక్కదాని మూలంగా ఇండస్ట్రీలో ఎటువంటి మార్పు రాదని, ఒక మూస ధోరణిలో వెళ్తున్న వాటిని ఎవరూ మార్చలేరని తెలిపారు. తనలా ఎదురించి ఎవరూ పేరు, జీవితాన్ని పాడుచేసుకోవద్దని సూచించారు.

ఎవరిలో ఎటువంటి మార్పు రాదన్నారు. నా అనుకున్న వాళ్ళు కూడా ఎందుకూ పనికిరాని ఇతరుల్ని ప్రోత్సహిస్తారు, మనల్ని పక్కన పడేస్తారని శ్రీరెడ్డి అన్నారు. తన జీవితం ఎందరికో గుణపాఠమని శ్రీరెడ్డి పోస్ట్ చేశారు.

You may also like
cm revanth reddy
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ పథకానికి గడువు పెంపు!
‘జై శ్రీరామ్ నినాదం..తమిళనాడు గవర్నర్ పై విమర్శలు’
‘వన్యప్రాణులపై కాంగ్రెస్ బుల్డోజర్లు..రేవంత్ సర్కార్ పై మోదీ ఫైర్’
‘అఫ్గాన్ మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ కీలక నిర్ణయం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions