RGV Meets Manchu Mohan Babu | తెలుగు అగ్ర నటుడు మంచు మోహన్ బాబు, దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల మీట్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోను మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వీరిద్దరి మీటింగ్ తో సాయంత్రం వైల్డ్ గా గడిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారి పేర్లను మార్చుతూ సరదాగా పోస్ట్ చేశారు. మోహన్ బాబు వర్మ, మంచు రాంగోపాల్ ఇద్దరూ ఓజీలే అని పేర్కొన్నారు.
ఇద్దరిలో ఎవరు పెద్ద రౌడీ అని విష్ణు ఫ్యాన్స్ ను ప్రశ్నించారు. కాగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణులతో ఆర్జీవి రౌడీ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఈ మూవీ 2014లో విడుదల అయ్యింది.