Monday 16th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘బొకేలు, శాలువాలు వద్దు.. పుస్తకాలుతీసుకురండి’: టీడీపీ ఎమ్మెల్యే

‘బొకేలు, శాలువాలు వద్దు.. పుస్తకాలుతీసుకురండి’: టీడీపీ ఎమ్మెల్యే

bandaru sravani sree

MLA Sravani Sree | ఆంధ్ర ప్రదేశ్అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన శింగనమల ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు బండారు శ్రావణి శ్రీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను కలవడానికి వచ్చే కార్యకర్తలకు, నాయకులకు కీలక సూచన చేశారు.

కలవడానికి వచ్చే వారు బొకేలు, శాలువాలు, పూల దండలు, కేకులు కాకుండా చదువుకునే పిల్లలకు ఉపయోగపడే నోట్ బుక్స్, పెన్నులు తీసుకురావాల్సిందిగా కోరారు. ఈ మేరకు నియోజకవర్గంలో పోస్టర్లను పెట్టారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రావణి శ్రీ, వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు పై 8 వేల పైచిలుకు ఓట్ల మెజారిటితో గెలిచారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions