Saturday 4th April 2026
12:07:03 PM
Home > తాజా > విచిత్ర పొత్తులు..ఏకమవుతున్న ప్రత్యర్థి పార్టీలు

విచిత్ర పొత్తులు..ఏకమవుతున్న ప్రత్యర్థి పార్టీలు

Mayor And Chairman Elections in Telangana | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పలు చోట్ల హాంగ్ ఏర్పడిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో సోమవారం మున్సిపాలిటీల ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికల నేపథ్యంలో పలు చోట్ల చిత్ర విచిత్ర పొత్తులు కుదురుతున్నాయి. ఉప్పూ నిప్పూలా ఉండే ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, బీఆరెస్, బీజేపీ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని చోట్ల జట్టు కడుతున్నాయి. ఆదిలాబాద్, కామారెడ్డి, నారాయణపేట మున్సిపాలిటీల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆరెస్ కౌన్సిలర్లు జట్టు కడుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అమరచింత మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్ ను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆరెస్ లు ఏకం అయినట్లు కథనాలు వస్తున్నాయి. కొత్తగూడెం కార్పోరేషన్ లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సీపీఐ మరియు కాంగ్రెస్ మధ్య సయోధ్య కుదిరింది. కానీ క్యాతనపల్లి మున్సిపాలిటీలో మాత్రం సీపీఐ బీఆరెస్ తో కలిసింది.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions