Saturday 31st January 2026
12:07:03 PM
Home > తాజా > 4500 చిన్నారుల ప్రాణాలు కాపాడిన మహేష్ బాబు

4500 చిన్నారుల ప్రాణాలు కాపాడిన మహేష్ బాబు

Mahesh Babu’s Foundation Crosses 4500 Free Heart Surgeries | సూపర్ స్టార్ మహేష్ బాబు ( Super Star Mahesh Babu )..కేవలం నటనతోనే కాకుండా తన మంచి మనసుతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారులకు ఉచిత వైద్యాన్ని అందించి మహేష్ బాబు వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం వరకు 4500 మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించారు.

ఈ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రతా ప్రకటించారు. సోమవారం విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ లో మదర్స్ మిల్క్ బ్యాంకును నమ్రత ప్రారంభించారు.

అనంతరం గుండె ఆపరేషన్స్ చేయించుకున్న చిన్నారులను కలిశారు. చిన్నారుల విషయంలో మహేష్ బాబు ఫౌండేషన్ సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు స్పష్టం చేశారు.

You may also like
కోఠిలో కాల్పులు..ఇదీ జరిగింది!
చర్యలు తీసుకోండి..పవన్ కు బిడ్డను కోల్పోయిన మహిళ వినతి
ఈ సైకిల్ పై బాబు రయ్ రయ్!
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions