Tuesday 17th March 2026
12:07:03 PM
Home > తాజా > సీఎం రేవంత్ ను కలిసిన సూపర్ స్టార్ మహేష్ దంపతులు

సీఎం రేవంత్ ను కలిసిన సూపర్ స్టార్ మహేష్ దంపతులు

Mahesh Babu Meets Cm Revanth | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth )ని ప్రముఖ నటుడు మహేష్ బాబు ( Mahesh Babu ) దంపతులు కలిశారు.

సోమవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో సీఎంను సూపర్ స్టార్ దంపతులు కలిశారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణలో వరదలు బీభత్సం సృష్టించాయి. వరద బాధితుల సహాయార్ధం మహేష్ బాబు రూ.50 లక్షల విరాళం ప్రకటించారు.

ఇందులో భాగంగా సీఎం రేవంత్ ను కలిసి రూ.50 లక్షల చెక్ ను అందజేశారు. అలాగే ఏఎంబీ ( AMB ) సినిమాస్ తరఫున మరో రూ.10 లక్షల చెక్ ను అందించారు.

You may also like
bio asia summit 2026
ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రిగా ఇదే నా బ్రాండ్: సీఎం రేవంత్
cm revanth reddy
విద్యార్థి జీవన్మరణ పోరాటం.. స్పందించిన సీఎం రేవంత్!
ప్రియాంక గాంధీపై వ్యాఖ్యలు..కొట్టుకున్న కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions