Wednesday 23rd April 2025
12:07:03 PM
Home > తాజా > కంగనా రనౌత్ కు బిగ్ రిలీఫ్.. ఎమర్జెన్సీకి లైన్ క్లియర్!

కంగనా రనౌత్ కు బిగ్ రిలీఫ్.. ఎమర్జెన్సీకి లైన్ క్లియర్!

Emergency Release Date Announced | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranauth)కు భారీ ఊరట లభించింది. ఆమె స్వీయ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదలకు లైన్ క్లీయర్ అయ్యింది.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ(Indira Gandhi) రాజకీయ జీవితం ఆధారం గా తెరకెక్కి న ఈ సినిమాలో కం గన ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్(Anupam Kher), మహిమా చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అయితే ఈ చిత్రం షూటింగ్ పూర్తయి ఏడాది అయినప్పటికీ పలు కారణాలతో విడుదల కాలేదు. సెన్సా ర్ విషయంలోనూ ఆలస్యం కావడంతో ఇప్పటికే చాలా సార్లు రిలీజ్ వాయిదా పడింది. అంతేకాకుండా విడుదలను అడ్డుకునేందుకు పలువురు కోర్టు వరకు వెళ్లారు.

కాగా తాజాగా ఎట్టకేలకు కంగనా నిరీక్షణ ఫలించింది. ‘ఎమర్జెన్సీ ’(Emergency) విడుదల విషయంలో చిక్కులన్నీ తొలగిపోయాయి. ఈ విషయాన్ని తెలుపుతూ కంగనా ట్వి ట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 17న థియేటర్స్‌ లో గ్రాం డ్‌గా విడుదల కాబోతున్నట్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు.  

https://twitter.com/KanganaTeam/status/1858388325230686708
You may also like
‘పాడుబడ్డ ఇంట్లో ఒంటరిగా చిన్నారి..రక్షించిన హీరోయిన్ సోదరి’
Jahnvi kapoor
మగాళ్లకు పీరియడ్స్ వస్తే.. జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
kangana ranaut
ఇంటి కరెంట్ బిల్ చూసి షాకైన నటి!
shah rukh khan
‘ప్లీజ్ అలా డాన్స్ చేయకండి..’సౌత్ హీరోలకు షారూఖ్ రిక్వెస్ట్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions