Tuesday 7th April 2026
12:07:03 PM
Home > తాజా > HYD- అమీర్ పేట్ లో అగ్ని ప్రమాదం!

HYD- అమీర్ పేట్ లో అగ్ని ప్రమాదం!

Fire breaks out at Aditya Enclave

Fire breaks out at Aditya Enclave| హైదరాబాద్ అమీర్ పేట్ (Ameerpet) లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైత్రీవనం చౌరస్తాలోని ఆదిత్య ఎన్ క్లేవ్ భవనంలోని ఓ కోచింగ్ సెంటర్ లో మంటలు చెలరేగాయి. దీంతో విద్యార్థులు ఆ భవనంలో చిక్కుకుపోయారు.

స్థానికులు సమాచారం అందించడంతో వెంటనే అగ్రిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. విద్యార్థులను బయటకి తీసుకొచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ లోని ప్యానెల్ బోర్డులో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

You may also like
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tgspdcl
ఏప్రిల్ 8 నుంచి విద్యుత్ ఆర్టిసన్ల నిరవధిక సమ్మె!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions