Tuesday 17th March 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ మంత్రికి షాక్.. ఉదయం నుంచి ఈడీ సోదాలు!

తెలంగాణ మంత్రికి షాక్.. ఉదయం నుంచి ఈడీ సోదాలు!

ponguleti srinivas reddy

ED Raids on TG Minister | తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి (Ponguleti Srinivas Reddy) ఈడీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ నార్సింగిలోని ఆయన ఇంటిపై ఈడీ దాడులు నిర్వహించింది. శుక్రవారం ఉదయం నుంచి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.

శ్రీనివాస్ రెడ్డికి చెందిన మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ 15 ప్రాంతాల్లో శ్రీనివాసరెడ్డికి చెందిన ఫార్మా, రియలెస్టేట్ కంపెనీల్లో కూడా ఈడీ అధికారులు తనీఖీలు చేస్తున్నారు.

ఖమ్మంలోని ఆయన నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు సీఆర్పీఎఫ్, పోలీసుల భద్రత మధ్య ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions