Cm Revanth On Allu Arjun Arrest | అల్లు అర్జున్ అరెస్ట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకపోతుందని సీఎం అన్నారు.
ఇందులో నా జోక్యం ఏమీ ఉండదని, చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు. చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు.