Thursday 13th February 2025
12:07:03 PM
Home > తాజా > భగవంత్ కేసరి డైరెక్టర్ కు ఖరీదైన గిఫ్ట్..!

భగవంత్ కేసరి డైరెక్టర్ కు ఖరీదైన గిఫ్ట్..!

  • నిర్మాత నుంచి లగ్జరీ కారు పొందిన అనిల్ రావిపూడి!

Castly Gift To Anil Ravipudi | ఇటీవల నందమూరి బాలక్రిష్ణ (Anil Ravipudi), శ్రీలీల (Sreeleela) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భగవంత్ కేసరి (Bhagavanth Kesari).

బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) నటించింది. ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించారు.

షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ పై సాహు గారపాటి (Sahi Garapati), హరీష్ పెద్ది (Harish Peddi) క‌లిసి ఈ సినిమాను నిర్మించ‌గా.. థ‌మ‌న్ బాణీలు అందించారు.

అక్టోబ‌ర్ 19న విడుద‌లైన భ‌గ‌వంత్ కేస‌రి.. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఈ నేప‌థ్యంలోనే డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడికి భ‌గ‌వంత్ కేస‌రి నిర్మాతలు ఖరీదైన కారుని గిఫ్ట్ ఇచ్చారు. టొయోటా వెల్‌ఫైర్ కారును గిఫ్ట్ ఇస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఈ ల‌గ్జ‌రీ కారు ధర మ‌న దేశంలో రూ.1.2 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం భగవంత్ కేసరి ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ పామ్ అమెజార్ ప్రైమ్‌(Amazon Prime) లో స్ట్రీమింగ్ అవుతోంది. 

You may also like
గేమ్ ఛేంజర్ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
prabhas look in kannappa
ప్రళయ కాల రుద్రుడు.. కన్నప్పలో ప్రభాస్ లుక్ ఇదే!
cp sudheer babu
మోహన్ బాబు అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఇదే: రాచకొండ సీపీ!
rgv
TG ప్రభుత్వం అల్లు అర్జున్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది: ఆర్జీవీ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions