Thursday 15th May 2025
12:07:03 PM
Home > తెలంగాణ > ప్రకాశ్‌ గౌడ్‌కి శుభాకాంక్షలు తెలిపిన బషీర్‌…

ప్రకాశ్‌ గౌడ్‌కి శుభాకాంక్షలు తెలిపిన బషీర్‌…

Bashir congratulated Prakash Goud...

మణికొండ: తెలంగాణ సాధరణ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ నియోజకవర్గం నుండి బిఆర్‌ఎస్‌ పార్టీ నుండి గెలుపొందిన ప్రకాష్‌ గౌడ్‌ ని గండిపేట బిఆర్‌ఎస్‌ మైనార్టీ ప్రెసిడెంట్‌ బషీర్‌ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్‌ అధ్యక్షులు బుద్దోలు శ్రీరాములు, శ్రావణ్‌, సురేఖ, సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌, కలీమ్‌, ఫయాజ్‌, నూర్‌, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

You may also like
పురుషులపై ఆసక్తి లేదు..పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు
‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా’ బయోపిక్ లో జూ.ఎన్టీఆర్ ?
‘IPL-2025..చీర్ లీడర్స్, డీజేలు వద్దు’
‘ఐ ఫోన్ల తయారీ’పై ట్రంప్ కామెంట్స్! భారత్ ఆశలపై నీళ్లు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions