Wednesday 18th March 2026
12:07:03 PM
Home > తెలంగాణ > తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు తన కల అన్న బండ్ల గణేష్

తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు తన కల అన్న బండ్ల గణేష్

Bandla Ganesh's dream was to form the Telangana government

-తాను చెప్పినట్లు జరుగుతున్నందుకు ఆనందంగా ఉందని వ్యాఖ్య
-రేవంత్ రెడ్డి పార్టీని నడిపిన విధానం బాగుందన్న బండ్ల గణేష్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుపై ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. రేపటి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తన కల అన్నారు. తాను చెప్పినట్లుగా జరుగుతున్నందుకు తనకు ఆనందంగా ఉందన్నారు. ప్రమాణ స్వీకారోత్సవం ఏడో తేదీన అని చెప్పడంతో తాను సంతోషించానన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీని నడిపిన విధానం బాగుందన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలుచుకుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions