Saturday 19th July 2025
12:07:03 PM
Home > క్రైమ్ > దేశంలో రోజుకు 294 కిడ్నాప్‌ కేసులు

దేశంలో రోజుకు 294 కిడ్నాప్‌ కేసులు

There are 294 kidnapping cases in the country every day

దేశంలో 2022లో రోజుకు సగటున 294 కిడ్నాప్‌ కేసులు నమోదైనట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వార్షిక నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 1,07,588 కిడ్నాప్‌, అపహరణ కేసులు నమోదైనట్లు, అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో ఈ దారుణాలు జరిగినట్లు తెలిపింది.

2022లో అపహరణకు గురైనవారిలో 1,16,109 మందిని సజీవంగా కాపాడగలిగినట్లు, 974 మంది మృతదేహాలను కనుగొన్నట్లు తెలిపింది.

అత్యధిక కిడ్నాప్‌ కేసులు నమోదైన రాష్ర్టాలు
ఉత్తరప్రదేశ్‌ 16,262
మహారాష్ట్ర 12,260
బీహార్‌ 11,822
మధ్యప్రదేశ్‌ 10,409
పశ్చిమబెంగాల్‌ 8,088

You may also like
ktr pressmeet
లోకేశ్ ను కలవలేదు.. కలిస్తే తప్పేంటి: కేటీఆర్
‘మనసుకు చాలా సంతోషంగా ఉంది’
‘రేవంత్ క్షమాపణలు చెప్పు..లేదంటే’
‘రహస్యంగా కేటీఆర్ లోకేశ్ ను ఎందుకు కలిశాడు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions