Saturday 31st January 2026
12:07:03 PM
Home > క్రైమ్ > శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పాములు తరలిస్తున్న మహిళల అరెస్ట్!

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పాములు తరలిస్తున్న మహిళల అరెస్ట్!

Women carry snakes | శంషాబాద్ విమానాశ్రయంలో పాములు తరలిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మహిళల వద్ద పాములు ఉన్నట్లు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు గుర్తించారు. దీంతో విషపూరితమైన పాములను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పాములను తరలిస్తున్న మహిళలను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

You may also like
కోఠిలో కాల్పులు..ఇదీ జరిగింది!
చర్యలు తీసుకోండి..పవన్ కు బిడ్డను కోల్పోయిన మహిళ వినతి
ఈ సైకిల్ పై బాబు రయ్ రయ్!
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions