Sunday 22nd February 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కర్నూలు బస్సు ప్రమాదం..బైకర్ వీడియో వైరల్

కర్నూలు బస్సు ప్రమాదం..బైకర్ వీడియో వైరల్

Viral Video Shows Biker Riding Recklessly Moments Before Andhra Bus Tragedy | కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఉన్న జాతీయ రహదారి 44పై వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. అనంతరం చెలరేగిన మంటల కారణంగా మొత్తం 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అవ్వడం అందర్నీ కలిచివేసింది.

అయితే ఈ ప్రమాదానికి కారణం ఓ బైక్ అని తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన శివశంకర్ అనే వ్యక్తి హైవే పై బైక్ పై వెళ్తున్నాడు. ఇదే సమయంలో బస్సు బైక్ ను ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన శివశంకర్ మృతిచెందగా, అతడి బైక్ మాత్రం బస్సు కిందకు చొచ్చుకుని వెళ్ళింది. అనంతరం పెట్రోల్ లీక్ అవ్వడం మూలంగా మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రమాదానికంటే ముందు శివశంకర్ ఓ పెట్రోల్ బంక్ కు వెళ్లిన వీడియో వైరల్ గా మారింది. పెట్రోల్ బంక్ కు వెళ్లిన శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

You may also like
bravery girl saves toddlers for faulty elevator
లిఫ్ట్ ప్రమాదం నుంచి చిన్నారులను కాపాడిన బాలిక.. వీడియో వైరల్!
మహిళలకు ఉచిత ప్రయాణంలో కీలక మార్పు.. ఇక మరింత సులభం!
carlos turcios comments on hanuman statue
టెక్సాస్ లో 90 అడుగుల హనుమాన్ విగ్రహంపై అమెరికన్ సంచలన వ్యాఖ్యలు!
Fire breaks out at Aditya Enclave
HYD- అమీర్ పేట్ లో అగ్ని ప్రమాదం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions