Monday 5th May 2025
12:07:03 PM
Home > తాజా > రేవంత్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు వీరే!

రేవంత్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు వీరే!

ts govt logo

Telangana New Ministers | రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేడు ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1:04 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు స్వాగతం పలికారు. సీఎంగా రేవంత్ రెడ్డితోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీ కారం చేయబోతున్నారు.

డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క , కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Telangana New Ministers జిల్లాల వారీగా చూసుకుంటే నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం నుంచి భట్టి, తుమ్మల, పొంగులేటికి అవకాశం దక్కింది. వరంగల్ నుంచి సీతక్క, కొండా సురేఖ, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మెదక్ నుంచి దామోదర, మహబూబ్ నగర్ నుంచి జూపల్లికి మంత్రి వర్గంలో చోటు దక్కింది.

స్పీకర్ ఎన్నిక తర్వాత మిగిలిన మంత్రులను కూడా నియమించనున్నట్లు తెలుస్తోంది.

You may also like
cm revanth reddy
Hyd Metro విస్తరణపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!
cm revanth reddy
విద్యార్థి జీవన్మరణ పోరాటం.. స్పందించిన సీఎం రేవంత్!
cm revanth reddy
“కేసీఆర్ గారూ మీరు రండి.. మమ్మల్నిఇరుకున పెట్టండి”: సీఎం
cm revath reddy
త్వరలో అమ్మ ఆదర్శ పాఠశాలలు ప్రారంభం: కేబినెట్ నిర్ణయం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions