Wednesday 30th October 2024
12:07:03 PM
Home > తెలంగాణ > తెలంగాణ బడ్జెట్ 2024:ఏ రంగానికి ఎంత కేటాయించారంటే!

తెలంగాణ బడ్జెట్ 2024:ఏ రంగానికి ఎంత కేటాయించారంటే!

telangana budget 2024

Telangana Budget 2024 | తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. రూ.2.91 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు.

తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191 కోట్లు

  • వ్యవసాయం ,అనుబంధ రంగాలకు – రూ. 72,659 కోట్లు
  • ఉద్యాన శాఖకు – రూ. 737 కోట్లు
  • పశుసంవర్ధక శాఖ – రూ. 1980 కోట్లు
  • గృహజ్యోతి పథకం – రూ. 2418 కోట్లు
  • పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి – రూ. 29816 కోట్లు
  • ప్రజాపంపిణీ వ్యవస్థ – రూ. 3836 కోట్లు
  • రీజనల్ రింగ్ రోడ్డుకు ‌– రూ. 1525 కోట్లు
  • స్ర్తీ ,శిశు సంక్షేమం  – రూ. 2736 కోట్లు
  • ఎస్సీ సంక్షేమం – రూ. 33,124 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం – రూ. 17056 కోట్లు
  • మైనారిటీ సంక్షేమం – రూ. 3003 కోట్లు
  • బీసీ సంక్షేమం – రూ. 9200 కోట్లు
  • వైద్య, ఆరోగ్యం – రూ. 11468 కోట్లు
  • విద్యుత్ – రూ. 16,410 కోట్లు
  • అడవులు, పర్యావరణం – 1064 కోట్లు
  • పరిశ్రమల శాఖ – రూ. 2762 కోట్లు
  • ఐటీ శాఖ  – రూ. 774 కోట్లు
  • నీటి పారుదల శాఖ – రూ. 22,301 కోట్లు
  • విద్య రంగం – రూ. 21,292 కోట్లు
  • హోంశాఖ – రూ. 9,564 కోట్లు
  • ఆర్ అండ్ బి – రూ. 5790 కోట్లు
  • మహాలక్ష్మి ఉచిత రవాణా – రూ. 723 కోట్లు
  • మహిళా శక్తి క్యాంటిన్ – రూ. 50 కోట్లు
  • హైదరాబాద్ అభివృద్ధి – రూ. 10,000 కోట్లు
  • జీహెచ్ఎంసీకి – రూ. 3000 కోట్లు
  • హెచ్ఎండీఏ – రూ. 500 కోట్లు
  • మెట్రో వాటర్ – రూ. 3385 కోట్లు
  • ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో – రూ. 100 కోట్లు
  • ఓఆర్ఆర్ – రూ. 200 కోట్లు
  • హైదరాబాద్ మెట్రోకు – రూ. 500 కోట్లు
  • ఓల్డ్ సిటీ మెట్రో – రూ. 500 కోట్లు
  • మూసీ అభివృద్ధి – రూ 1500 కోట్లు
  • రీజినల్ రింగ్ రోడ్డు – రూ. 1525 కోట్లు
You may also like
srikanth sravya
సీఎం గారూ మా పెళ్లికి రండి: శ్రీకాంత్-శ్రావ్య!
ktr comments
మంత్రుల ఫోన్  ట్యాప్ చేస్తున్నారు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు!
cm revanth reddy
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్!
chess
చెస్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఆటగాళ్లకు సీఎం అభినందనలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions