Monday 16th September 2024
12:07:03 PM
Home > telugu news (Page 30)

మైనారిటీ రెసిడెన్సియల్‌ జూనియర్‌ కాలేజీని సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌ తనిఖీ

-మైనారిటీ గురుకులాన్ని పరిశీలించిన జడ్జీ.మక్తల్‌ పట్ట ణంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్సియల్‌ జూనియర్‌ కాలేజీని సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌ తనిఖీ చేసారు. ఈ సందర్భంగా రెసిడెన్సియల్లో వసతులను పరిశీలించారు....
Read More

సిర్పూర్‌ నియోజకవర్గం ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే తన మొదటి ఏజెండా

కాగజ్‌ నగర్‌: సిర్పూర్‌ నియోజకవర్గం ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన మొదటి ఏజెండాని నూతనంగా ఎన్నికైన సిర్పూర్‌ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు...
Read More

బాలకృష్ణ కెరియర్లోనే అత్యధిక వసూళ్ళు

-సంచలన విజయాన్ని అందుకున్న ‘అఖండ’-సీక్వెల్ ఉంటుందని గతంలోనే చెప్పిన బోయపాటి-అందుకు సంబంధించి జరుగుతున్న సన్నాహాలు-మరో వైపున లైన్లోనే ఉన్న బన్నీ ప్రాజెక్టు బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో గతంలో వచ్చిన...
Read More

బెదిరించేందుకు ఫ్లేర్ గన్ తో కాల్పులు జరిపిన అనుమానితుడు

-సెర్చ్ వారెంట్ తో తనిఖీ కోసం వచ్చిన పోలీసులు-అమెరికాలో ఘటన పోలీసులపై కాల్పులు జరిపితే ఇల్లు ధ్వంసం..సెర్చ్ వారెంట్ తో తనిఖీకి వెళ్లిన పోలీసులపైకి ఓ అనుమానితుడు ఫ్లేర్ గన్...
Read More

గెజిట్‌ను గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌కు అందించిన సీఈవో, ఈసీ ముఖ్య కార్యదర్శి

-పాత శాసనసభ రద్దై కొత్త శాసనసభ కొలువుతీరనుంది-కొత్త సీఎం, మంత్రులకు వాహనాలు సిద్ధం చేసిన అధికారులుతెలంగాణ: తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు...
Read More

కొత్త మంత్రుల కోసం ఛాంబర్లను సిద్ధం చేస్తున్న అధికారులు.. సచివాలయం నేమ్ బోర్దుల తొలగింపు

-అసెంబ్లీకి రంగులు వేస్తున్న వైనం-ఈ సాయంత్రం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశంతెలంగాణ :తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం సిద్ధమవుతోంది. సచివాలయం, అసెంబ్లీలను కొత్త ప్రభుత్వం కోసం...
Read More

ఎన్నికలు ఓడినా నిరుద్యోగు ల పక్షాన తన పోరాటం నిరంతరం కొనసాగి స్తా అన్న” బర్రెలక్క “

కొల్లాపూర్‌: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోలేదని, ప్రజల మనసులు గెలిచానని కొల్లాపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిన శిరీష (బర్రెలక్క) చెప్పారు. స్వతంత్య్ర అభ్యర్థిగా...
Read More

కేసీఆర్‌తో భేటీకి మల్లారెడ్డి సహా ముగ్గురు దూరం, మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డి, సుధీర్ రెడ్డి

-ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో సమావేశం-ముగ్గురు ఎమ్మెల్యేల గైర్హాజరీపై చర్చతెలంగాణ:బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సోమవారం మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అంతకుముందు బీఆర్ఎస్...
Read More

తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని వ్యాఖ్య

-75 ఏళ్ల దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అన్న కిషన్ రెడ్డి-తెలంగాణలో ఓటు బ్యాంకు 14 శాతానికి పెరిగిందన్న కేంద్రమంత్రితెలంగాణ : కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, కాబోయే ముఖ్యమంత్రిగా...
Read More

సుమత్రా దీవిలో మౌంట్ మరాపి అగ్నిపర్వతం విస్ఫోటనం.. 11 మంది మృత్యువాత

-విగత జీవుల్లా పర్వతారోహకులు-ఆకాశంలో మూడు కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిన బూడిద ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో మౌంట్ మరాపి అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది ట్రెక్కర్లు (పర్వతారోహకులు) మృతి...
Read More
Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions