Wednesday 18th March 2026
12:07:03 PM
Home > తాజా > సింగరేణి ఎన్నికల వేళా బీఆరెస్ కు బిగ్ షాక్..నేతల రాజీనామాలు..

సింగరేణి ఎన్నికల వేళా బీఆరెస్ కు బిగ్ షాక్..నేతల రాజీనామాలు..

Singareni Elections| సింగరేణి ( Singareni ) గుర్తింపు సంఘం ఎన్నికలకు హై కోర్ట్ ( High Court ) గ్రీన్ సిగ్నల్ ( Green Signal ) ఇచ్చింది. దీంతో డిసెంబర్ 27న ఎన్నికలు జరగనున్నాయి.

అయితే సింగరేణి ఎన్నికల నేపథ్యంలో బీఆరెస్ ( Brs ) కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ అనుబంధ సంఘం అయిన తెలంగాణ ( Telangana ) బొగ్గు గాని కార్మిక సంఘానికి రాజీనామా చేశారు కీలక నేతలు.

సంఘం అధ్యక్షులు వెంకట్రావ్ ( Venkatrao ), వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్య ( Mallaiah ), ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ( Miryala Rajireddy ) రాజీనామా చేశారు. ఈ మేరకు TBGKS గౌరవ అధ్యక్షురాలు కవితకు తమ రాజీనామా లేఖను పంపారు.

సింగరేణి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని మాజీ సీఎం కేసీఆర్ ( Kcr ) నిర్ణయం తీసుకోవడం మూలంగానే రాజీనామా చేస్తున్నట్లు వారు తెలిపారు.

పోటీనే చేయనప్పుడు సంఘంలో ఉండి ఎం లాభం అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా రాజీనామా చేసిన నేతలు త్వరలోనే కాంగ్రెస్ అనుబంధ సంఘం అయిన INTUCలో చేరనున్నట్లు తెలుస్తోంది.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’
KTR press meet
‘ఆరు గ్యారెంటీ ల కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం’
engineering fee in tg
రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు.. అత్యధికం ఎంతంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions