Wednesday 4th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఈ ఏడాది ప్రధాని మోదీ ధరించిన తలపాగా ప్రత్యేకత ఇదే!

ఈ ఏడాది ప్రధాని మోదీ ధరించిన తలపాగా ప్రత్యేకత ఇదే!

PM Modi Turban Specialty | దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ (78th Independence Day) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ (PM Narendra Modi) ఎర్రకోట వేదికగా (Red Fort) స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

జాతియ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. గత 10 ఏళ్లుగా స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రత్యేక తలపాగాలను ధరించే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ ఈసారి కూడా కొనసాగించారు.

ఈ ఏడాది రాజస్థానీ లెహెరియా ప్రింట్ తలపాగా ధరించారు మోదీ. ఈ తలపాగా నారింజ, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంది.

ఈ లెహెరియా డిజైన్‌ను థార్ ఎడారిలో కనిపించే ‘నేచురల్ వేవ్’ నమూనా నుంచి ప్రేరణగా తీసుకొని తయారు చేశారు. రాజస్థాన్‌కు చెందిన సాంప్రదాయ టెక్స్‌టైల్ టెక్నిక్‌తో దీనిని రూపొందించారు. 

You may also like
వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాలు: మంత్రి
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం
‘బీఆర్ నాయుడు కాదు..బీఆర్ కామ నాయుడు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions