Monday 16th September 2024
12:07:03 PM
Home > తాజా > అవన్నీ అవాస్తవాలే.. ఆ వార్తలు నమ్మొద్దు.. ఇంకా ఫైనల్ కాలేదు!

అవన్నీ అవాస్తవాలే.. ఆ వార్తలు నమ్మొద్దు.. ఇంకా ఫైనల్ కాలేదు!

ts govt logo

Telangana Portfolios | తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే ఈ మంత్రులకు కూడా శాఖలు కేటాయించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ప్రసార మాధ్యమాల్లో కొత్త మంత్రులకు శాఖలు కేటాయించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి శాఖలు కేటాయించలేదని తెలుస్తోంది.

ప్రభుత్వంలో మంత్రులకు శాఖలు కేటాయించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని సమాచారం అందుతోంది.

డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క మినహా  ఇతర మంత్రుల శాఖలు, ప్రచారంలో ఉన్న శాఖల వివరాలన్నీ అవాస్తవాలేనని తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాతే శాఖల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

You may also like
ktr
ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం: కేటీఆర్
cm revath reddy
త్వరలో అమ్మ ఆదర్శ పాఠశాలలు ప్రారంభం: కేబినెట్ నిర్ణయం!
ts govt logo
తెలంగాణ మంత్రులకు శాఖలివే.. ఐటీ మినిస్టర్ ఎవరంటే!
damodara raja narsimha
ఆంధోల్ సెంటిమెంట్ రిపీట్.. తెలంగాణలో 34 ఏళ్లుగా ఇదే తంతు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions