Saturday 21st December 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > రాజకీయాల్లోకి మంచు మనోజ్.. ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం?

రాజకీయాల్లోకి మంచు మనోజ్.. ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం?

manchu manoj and mounika

Manchu Manoj Political Entry | ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు (Mohan Babu) కుటుంబం కొన్ని రోజులుగా ఫ్యామిలీ గొడవలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా మంచు ఫ్యామిలీ (Manchu Family) కి సంబంధించి ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj), ఆయన భార్య మౌనిక (Bhuma Mounika) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వారిద్దరూ జనసేన (Janasena) పార్టీలో వారు చేరుబోతున్నారనే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

నంద్యాల (Nandyala) నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం అయితే ఈ ప్రచారంపై మనోజ్ కానీ, మౌనిక కానీ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉండగా సోమవారం మనోజ్ మౌనిక దంపతులు ఆళ్లగడ్డ చేరుకొని భూమా ఘాట్ లో భూమా శోభ, నాగిరెడ్డి లకు నివాళి అర్పించారు.

You may also like
జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు
పార్శిల్ లో డెడ్ బాడీ..ఏపీలో షాకింగ్ ఘటన
manchu nirmala devi
మంచు ఫ్యామిలీ ఇష్యూ.. మనోజ్ తల్లి సంచలన లేఖ!
Nara Lokesh
నారా లోకేశ్ కు భక్తుడి ఫిర్యాదు.. 24 గంటల్లోనే చర్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions