Mega Health Camp in Khammam | ఖమ్మం (Khammam) పట్టణ పరిధిలోని పాండురంగాపురం పరిసర ప్రాంతవాసులకు ముఖ్య గమనిక. మై పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (My People Welfare Organization) ఆధ్వర్యంలో కేబీకే మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ (KBK Multispecialty Hospital) మెగా ఉచిత వైద్య శిబరం ఏర్పాటు చేస్తోంది.
పాండురంగాపురంలోని మై పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆఫీస్ ప్రాంగణంలో ఏప్రిల్ 7న ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడును. కావునా ఖమ్మం పట్టణం, పాండురంగాపురం పరిసర ప్రాంతాల ప్రజలు ఈ మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని మనవి చేస్తున్నాం.
షుగర్ పుండ్లకు అత్యాధునిక చికిత్స @ కేబీకే హాస్పిటల్..
గ్యాంగ్రీన్, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్, సెల్యూలైటిస్ లాంటి షుగర్ సంబంధిత పుండ్లకు హైదరాబాద్ లోని కేబీకే హాస్పిటల్ అత్యాధునిక చికిత్స అందిస్తోంది. వీటితోపాటు కాలిన గాయాలు, యాసిడ్ గాయాలు, పాము కాటు పుండ్లు, రోడ్డు ప్రమాదాల వల్ల ఏర్పడ్డ పుండ్లకు ఇన్ఫెక్షన్ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ కాళ్లూ, చేతులు తొలగించకుండానే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ద్వారా పూర్తిగా నయం చేస్తోంది. మరిన్ని వివరాలకు ఫోన్ నం. 9603999108, 9128108108లో సంప్రదించవచ్చు.