Thursday 19th September 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > హానియా హత్య..ఇజ్రాయెల్ పై దాడికి ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశం ! |

హానియా హత్య..ఇజ్రాయెల్ పై దాడికి ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశం ! |

Iran vs Israel | హామాస్ ( Hamas ) నాయకుడు ఇస్మాయిల్ హానియా ( Ismail Haniyeh )
ఇరాన్ ( Iran ) రాజధాని టెహ్రాన్ ( Tehran ) లో హత్యకు గురి కావడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ ( Israel ) దేశంపై ప్రత్యక్ష దాడికి ఇరాన్ దేశ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేని ( Ayatollah Khomeini ) ఆదేశాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా ( Media )లో కథనాలు వస్తున్నాయి.

పాలిస్తీనా ( Palestine ) గాజా ( Gaza ) లోని హామాస్ మరియు ఇజ్రాయెల్ మధ్య గతేడాది నుండి భీకర యుద్ధం జరుగుతుంది. అయితే హామాస్ నేత ఇరాన్ లో పర్యటిస్తున్న సందర్భంగా ఇజ్రాయెల్ ఆయన్ను అంతమందించింది.

దింతో ఇరాన్ దేశం తీవ్రంగా స్పందించింది. గట్టి చర్యలు తప్పవని ఇజ్రాయిల్ ను ఆ దేశం హెచ్చరించింది. ఈ క్రమంలో హానియా మృతి నేపథ్యంలో బుధవారం ఇరాన్ భద్రతా మండలి అత్యవసర భేటీ అయ్యింది.

ఈ సమావేశంలో ఇజ్రాయిల్ పై దాడికి ఖమేని ఆదేశించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions