Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > గొంగడి త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి అభినందన.. రూ. కోటి నజరానా!

గొంగడి త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి అభినందన.. రూ. కోటి నజరానా!

Gongadi Trisha

CM Revanth Felicitates Gongadi Trisha | ఇటీవల భారత అండర్ 19 మహిళల క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న విషయం తెలిసిందే.

అండర్-19 మహిళల T20 ప్రపంచకప్ ఫైనల్‌లో నిక్కీ ప్రసాద్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికా మహిళల జట్టును ఓడించి వరుసగా రెండోసారి T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

ఈ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (Gongadi Trisha) బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆమెను శాలువాతో సత్కరించారు. త్రిషకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ. కోటి నజరానా ప్రకటించారు.

భవిష్యత్తులో భారత్ జట్టు తరఫున మరింత ఉన్నతంగా రాణించి, మరిన్ని ట్రోఫీలు గెలుపోందాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు.

You may also like
revanth reddy
‘హైదరాబాద్ చెరువులకు ప్రాణ ప్రతిష్ట చేస్తున్నాం’
CM Revanth's speech in the Madiga Employees Coordination Committee programme
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత అది అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ: సీఎం
BJP Kishan REddy
సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ!
bandi sanjay
‘ఆ కుటుంబానికి రూ.1000 కోట్లుపంపేందుకే కేబినెట్ మీటింగా?’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions