Cm Chandrababu Praises Minister Nimmala Ramanaidu | బుడమేరు ( Budameru ) గండ్లు పూడ్చివేత పనులను దగ్గరుండి పర్యవేక్షించిన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడి ( Nimmala Ramanaidu )ని ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu ) అభినందించారు.
అధికారులు, మంత్రుల సమావేశంలో మంత్రి రామానాయుడుని సీఎం అభినందించారు. బుడమేరు గండ్లు పూడిక పనుల్లో పాల్గొన్న ఇరిగేషన్ అధికారులకు , మంత్రి కి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ప్రస్తుతం గట్టు ఎంత ఎత్తు పెంచారని అడిగి తెలుసుకుని,బుడమేరు గట్టును పూర్తి స్థాయు లో ఎత్తు పెంచి, బలోపేతం చేయాలని సూచించారు. పులివాగు పొంగుతుండటంతో మరింత వరద వచ్చేఅవకాశం ఉందని, మరో రెండు రోజులు అలెర్ట్ ( Alert ) గా ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.