ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మళ్లీ మోదీ!
Modi As Most Popular Leader | ప్రధాని నరేంద్ర మోదీ పాప్యులారిటీ గురించి అందరికీ తెలిసిందే. విదేశాల్లోనూ ఆయన పర్యటనలకు భారీగా జనాలు తరలివస్తుంటారు. ప్రవాస భారతీయుల్లోనూ ఆయనకు... Read More
చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు
–జనవరి 19కి వాయిదా వేసిన సుప్రీం ఢిల్లీ : స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు... Read More
మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్ర కలకలం.. 15 మంది అరెస్ట్
-ఐఎస్ఐఎస్ టెర్రర్ మాడ్యుల్ కేసులో అదుపులోకి..-పేలుడు పదార్థాలను తయారేచేశారనే అనుమానాలు-రెండు రాష్ట్రాల్లో మొత్తం 41 చోట్ల కేంద్ర బలగాల సోదాలు ఐఎస్ఎస్ టెర్రర్ మాడ్యుల్ కేసుకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్... Read More
దేశం నలుమూలలా కంపించిన భూమి… నాలుగు రాష్ట్రాల్లో భూకంపం
-తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రకంపనలు-తొలుత తమిళనాడులో భూకంపం-వివరాలు తెలిపిన నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ భారత్ నలుమూలలా నేడు భూమి కంపించింది. ఆగ్నేయంలో తమిళనాడు, నైరుతిలో కర్ణాటక,... Read More
నీట మునిగిన చెన్నై.. రజినీకాంత్ కీ తప్పని వరద కష్టాలు!
-చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలో ఉన్న రజినీ ఇంటి బయట భారీగా వరద నీరు నిలబడ్డాయి.మిగ్జాం తుఫాన్ తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. భీకర గాలులు, కుండపోత వానతో... Read More
శశికళ అప్పిల్ను తిరస్కరించిన మద్రాసు హైకోర్టు
చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నే హితురాలు వీకే శశికళకు.. మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. అన్నాడీఎంకే పార్టీకి తాత్కా లిక ప్రధాన కార్యదర్శిగా తనను కొనసాగించాలని ఆమె పెట్టుకున్న... Read More
బెదిరించేందుకు ఫ్లేర్ గన్ తో కాల్పులు జరిపిన అనుమానితుడు
-సెర్చ్ వారెంట్ తో తనిఖీ కోసం వచ్చిన పోలీసులు-అమెరికాలో ఘటన పోలీసులపై కాల్పులు జరిపితే ఇల్లు ధ్వంసం..సెర్చ్ వారెంట్ తో తనిఖీకి వెళ్లిన పోలీసులపైకి ఓ అనుమానితుడు ఫ్లేర్ గన్... Read More
సుమత్రా దీవిలో మౌంట్ మరాపి అగ్నిపర్వతం విస్ఫోటనం.. 11 మంది మృత్యువాత
-విగత జీవుల్లా పర్వతారోహకులు-ఆకాశంలో మూడు కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిన బూడిద ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో మౌంట్ మరాపి అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది ట్రెక్కర్లు (పర్వతారోహకులు) మృతి... Read More
సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని డీఎంకే నేత
చెన్నై :తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. కరూర్ జిల్లాలో జరిగిన యువ కార్యకర్తల భేటీలో ఉదయనిధి మాట్లాడుతూ గతంలో సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. మధ్యప్రదేశ్... Read More