Friday 30th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పో*ర్న్ వీడియోలు చూస్తూ భర్తను వేధించిన భార్య.. షాకిచ్చిన కోర్టు

పో*ర్న్ వీడియోలు చూస్తూ భర్తను వేధించిన భార్య.. షాకిచ్చిన కోర్టు

Calling Husband a ‘hijra‘ Is An Act Of Cruelty | రోజూ రాత్రి మూడుసార్లు కనీసం 15 నిమిషాల పాటు శృంగారంలో పాల్గొనాలని, ఇదంతా ఫోన్లో రికార్డ్ ( Record ) చేయాలని భార్య తనను తీవ్రంగా వేధించేది అంటూ భర్త కోర్టు ఎదుట వాపోయాడు.

కాగా భర్తకు మద్దతుగా కింది కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో భార్య పంజాబ్, హర్యానా రాష్ట్రాల హై కోర్టు ( High Court )ను ఆశ్రయించింది.

విచారణ సందర్భంగా తాము 2017లో పెళ్లి చేసుకున్నామని, అయితే రోజు పోర్న్ వెబ్సైట్లు చూస్తూ, శారీరకంగా బలహీనంగా ఉన్నావని, ఎందుకూ పనికిరాని వాడివాని, వేరే అతన్ని పెళ్లి చేసుకుంటా అంటూ భార్య హింసించేదని భర్త వాపోయాడు.

కానీ భర్త వ్యాఖ్యలను భార్య తీవ్రంగా ఖండించింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం భర్తను నపుంసకుడు, బలహీనుడు అనడం క్రూరత్వం, మానసిక హింస కిందకే వస్తుంది అని స్పష్టం చేసింది.

గత ఆరు ఏళ్లుగా భార్యాభర్తలు విడిగా ఉంటున్నారని, వీరిద్దరిని కలపడం కానీ పని అంటూ భర్తకు మద్దతుగా విడాకులు మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది.

You may also like
social media code for govt servants
వారు సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తప్పనిసరి.. ఎక్కడంటే!
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు
కేసీఆర్ కు నోటీసులు..’సూర్యుడిపై ఉమ్మివేయడమే’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions