కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తాం
హైదరాబాద్:నూత నంగా ఏర్పడనున్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) కేంద్ర సంఘం అభినందనలు తెలిపింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం... Read More
తెలంగాణలో 6 ‘ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ.. ఆశావహులు వీరే!
Six MLCs Vacant In Telangana | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో రెండు మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మరోవైపు రాష్ట్రంలో 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా... Read More
ఎపికి ఏకౖేెక విలన్ జగన్
అనంతపురం: మోసగాళ్ళు అంతా చేరి సామాజిక బస్సు యాత్ర చేస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో బలహీన వర్గాలు తీవ్రమైన... Read More
శశికళ అప్పిల్‌ను తిరస్కరించిన మద్రాసు హైకోర్టు
చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నే హితురాలు వీకే శశికళకు.. మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. అన్నాడీఎంకే పార్టీకి తాత్కా లిక ప్రధాన కార్యదర్శిగా తనను కొనసాగించాలని ఆమె పెట్టుకున్న... Read More
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు..
మిర్యాలగూడ:తెలంగాణ నూతన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని మంగళవారం డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కేసి వేణు గోపాల్... Read More
మల్లారెడ్డికి శుభాకాంక్షలు
-పుష్పగుచ్చం అందించి అభినందలు తెలిపిన భాస్కర్ యాదవ్, దయానంద్ యాదవ్, శ్రీనివాస్ రాజు మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా రెండవ సారి గెలుపొందిన చామకూర మల్లారెడ్డిని మేడ్చల్ మార్కెట్ కమిటీ... Read More
రేవంత్ ప్రమాణ స్వీకార ముహూర్తం మార్పు.. ఎప్పుడంటే!
Revanth Reddy Swearing In Ceremony | తెలంగాణ రెండో సీఎంగా కొడంగల్ ఎమ్మెల్యే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఫలితాలు విడుదలైన తర్వాత రెండు... Read More
తెలంగాణ నూతన సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్
-అధిష్ఠానం పిలుపుతో నిన్న హస్తినకు పీసీసీ చీఫ్-ఈ ఉదయం మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో భేటీ తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేపు (డిసెంబరు 7న) ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్‌రెడ్డి... Read More
“రేవంత్ ఆ.. ఆయనెవరు..?” కేటీఆర్ పాత ట్వీట్ వైరల్.. అదేంటంటే!
KTR Old Tweet Viral | తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎంపికైన కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ... Read More
మంత్రి కాకుండానే ముఖ్యమంత్రిగా.. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిదీ!
Revanth Reddy Political Journey | తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ (TPCC Chief Revanth Reddy), కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎంపికయ్యారు.... Read More










