Friday 22nd August 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > రైల్వే ట్రాక్ పైనే నిద్రపోయిన ఘనుడు..ఆ తర్వాత ఏం జరిగిదంటే !

రైల్వే ట్రాక్ పైనే నిద్రపోయిన ఘనుడు..ఆ తర్వాత ఏం జరిగిదంటే !

Man Sleeps On Railway Track | ఇటీవల కాలంలో విచక్షణారహితంగా వ్యవహరిస్తున్న వ్యక్తుల గురించి అధికంగా వింటున్నాం. ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ ( Uttar Pradesh ) రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఓ ఘనుడు ఏకంగా రైలు పట్టాలపైనే నిద్రించాడు. వర్షం వస్తే తడుస్తానని అనుకున్నాడు ఏమోగానీ గొడుగు పెట్టుకొని దానికింద గాఢమైన నిద్ర పోయాడు.

ఈ ఘటన ప్రయాగ్ రాజ్ ( Prayagraj ) వద్ద చోటుచేసుకుంది. ఇంతలోనే అక్కడికి ట్రైన్ వచ్చింది, కానీ ఆ శబ్దానికి కూడా సదరు వ్యక్తి నిద్ర లేవలేదు.

ఇది గమనించిన లోకో పైలట్ ట్రైన్ ని ఆపి, నిద్రపోయిన వ్యక్తిని లేపాడు. అనంతరం ట్రైన్ ప్రయాగ్ రాజ్ వెళ్ళిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నిద్రపోయిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

You may also like
nara deer
వారెవా.. జింక క్రమశిక్షణకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్!
plane overtuns
షాకింగ్ ఘటన.. ల్యాండ్అవుతూ తిరగబడిన విమానం!
power cut
హెల్మెట్ లేకపోతే నో పెట్రోల్.. బంక్ సిబ్బందికి షాక్ ఇచ్చిన లైన్ మన్!
UP Marriage
పెళ్లి భోజనంలో రోటీలు ఆలస్యం.. ఏకంగా వధువునే మార్చేసిన వరుడు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions