Tuesday 22nd July 2025
12:07:03 PM
Home > తెలంగాణ > కేసీఆర్‌తో భేటీకి మల్లారెడ్డి సహా ముగ్గురు దూరం, మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డి, సుధీర్ రెడ్డి

కేసీఆర్‌తో భేటీకి మల్లారెడ్డి సహా ముగ్గురు దూరం, మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డి, సుధీర్ రెడ్డి

Mallareddy and three others distanced themselves from meeting KCR.

-ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో సమావేశం
-ముగ్గురు ఎమ్మెల్యేల గైర్హాజరీపై చర్చ

తెలంగాణ:బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సోమవారం మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అంతకుముందు బీఆర్ఎస్ భవన్‌లో వారు కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అయితే కేసీఆర్‌తో జరిగిన ఈ భేటీకి మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి, సుధీర్ రెడ్డిలు హాజరు కాలేదు. బీఆర్ఎస్ సమావేశానికి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంపై చర్చ సాగుతోంది.

You may also like
‘నిధి అగర్వాల్ ను చూసి నాకే బాధ, సిగ్గనిపించింది’
గోడకు రంధ్రం చేసి..18 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
భార్య పాదాలకు నమస్కరించే నిద్రపోతా..రేసుగుర్రం నటుడు ఎమోషనల్
విద్యార్థిని ఘోరంగా కొట్టిన టీచర్..ఆరు నెలల జైలు, రూ.లక్ష ఫైన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions