Friday 7th March 2025
12:07:03 PM
Home > Uncategorized > Union Budget 2025-26: శాఖలవారీగా కేటాయింపులు ఇవే!

Union Budget 2025-26: శాఖలవారీగా కేటాయింపులు ఇవే!

nirmala seetaraman

Union Budget 2025 Sector Wise: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్ (Nirmala Seetaraman) పార్లమెంట్ లో వ‌రుస‌గా ఎనిమిదో సారి కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు.

శనివారం లోక్ సభలో ప్రవేశ పెట్టిన 2025-26 యూనియన్ బ‌డ్జెట్‌లో ర‌క్ష‌ణ రంగానికి అత్య‌ధికంగా నిధులు కేటాయించారు. ఆ త‌ర్వాత గ్రామీణాభివృద్ధికి నిధులు కేటాయించారు. 

వివిధ రంగాలకు కేటాయింపులు ఇవే!

ర‌క్ష‌ణ రంగం – రూ. 4,91,732 కోట్లు
గ్రామీణాభివృద్ధి – రూ. 2,66,817 కోట్లు
హోం శాఖ – రూ. 2,33,211 కోట్లు
వ్య‌వ‌సాయ‌, అనుబంధ రంగాలు – రూ. 1,71,437 కోట్లు
విద్యారంగం – రూ. 1,28,650 కోట్లు
ఆరోగ్య రంగం – రూ. 98,311 కోట్లు
ప‌ట్టణాభివృద్ధి రూ. 96,777 కోట్లు
ఐటీ, టెలికాం – రూ. 95,298 కోట్లు
ఇంధ‌న రంగం – రూ. 81,174 కోట్లు
వాణిజ్యం, పారిశ్రామిక రంగాలు – రూ. 65,553 కోట్లు
సామాజిక‌, సంక్షేమ రంగం – రూ. 60,052 కోట్లు
శాస్త్ర‌, సాంకేతిక రంగం – రూ. 55,679 కోట్లు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions