Saturday 2nd August 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > హైదరాబాద్-విజయవాడ..ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

హైదరాబాద్-విజయవాడ..ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

TGSRTC Latest News | విజ‌య‌వాడ రూట్‌లో ప్ర‌యాణించే వారికి ఆర్టీసీ యాజమాన్యం గుడ్ న్యూస్‌ ( Good News ) చెప్పింది. హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ మార్గంలో ప్ర‌త్యేక రాయితీల‌ను TGSRTC యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది.

ల‌హారి ( Lahari )- నాన్ ఏసీ స్లీప‌ర్ క‌మ్ సీట‌ర్, సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసుల్లో 10 శాతం, రాజ‌ధాని ఏసీ ( Rajadhani AC ) బ‌స్సుల్లో 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరింది.

You may also like
పేరెంట్స్-టీచర్ మీటింగ్ కు హాజరైన మంత్రి లోకేశ్-బ్రాహ్మణి
ముఖ్యమంత్రి చేతికి కాళేశ్వరం కమిషన్ నివేదిక
‘బనకచర్లపై పోరుకు సిద్ధం అవ్వండి’
‘బలగం’ పాటకు జాతీయ అవార్డు..’తెలంగాణకు గర్వ కారణం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions