Thursday 3rd July 2025
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ మంత్రులకు శాఖలివే.. ఐటీ మినిస్టర్ ఎవరంటే!

తెలంగాణ మంత్రులకు శాఖలివే.. ఐటీ మినిస్టర్ ఎవరంటే!

ts govt logo

Telangana Ministers Portfolios | తెలంగాణ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణం చేసిన మంత్రులకు వివిధ శాఖలను కేటాయించింది. సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్, హోం  మరియు ఎవరికీ కేటాయించని ఇతర శాఖలు.

భట్టి విక్రమార్క – ఆర్థిక శాఖ,

దామోదర రాజనరసింహ – ఆరోగ్య శాఖ,

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి- రెవెన్యూ మరియు హౌసింగ్

పొన్నం ప్రభాకర్- రవాణా శాఖ, బీసీ సంక్షేమం

తుమ్మల నాగేశ్వరరావు- వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు

జూపల్లి కృష్ణారావు- ఎక్సైజ్, టూరిజం శాఖలు

కొండా సురేఖ – అటవీ, దేవాదాయశాఖ,

ఉత్తమ్ కుమార్ రెడ్డి – ఇరిగేషన్, ఫుడ్ & సివిల్ సప్లైస్,

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – రోడ్ & బిల్డింగ్స్, సినిమాటోగ్రఫీ.

దుద్దిళ్ల శ్రీధర్ బాబు- ఐటీ శాఖ, శాసనసభ వ్యవహారాలు,

సీతక్క – పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, మహిళా శిశు సంక్షేమం

You may also like
telagnana budget
రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే!
cm revanth reddy
“కేసీఆర్ గారూ మీరు రండి.. మమ్మల్నిఇరుకున పెట్టండి”: సీఎం
indiramma houses app
ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ ను ప్రారంభించిన సీఎం!
attack on ts rtc
ఆర్టీసీ బస్ పై దుండుగల దాడి.. తప్పిన ప్రమాదం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions