Tuesday 17th March 2026
12:07:03 PM
Home > telangana news (Page 42)

ఎన్నికలు ఓడినా నిరుద్యోగు ల పక్షాన తన పోరాటం నిరంతరం కొనసాగి స్తా అన్న” బర్రెలక్క “

కొల్లాపూర్‌: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోలేదని, ప్రజల మనసులు గెలిచానని కొల్లాపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిన శిరీష (బర్రెలక్క) చెప్పారు. స్వతంత్య్ర అభ్యర్థిగా...
Read More

కేసీఆర్‌తో భేటీకి మల్లారెడ్డి సహా ముగ్గురు దూరం, మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డి, సుధీర్ రెడ్డి

-ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో సమావేశం-ముగ్గురు ఎమ్మెల్యేల గైర్హాజరీపై చర్చతెలంగాణ:బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సోమవారం మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అంతకుముందు బీఆర్ఎస్...
Read More

తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని వ్యాఖ్య

-75 ఏళ్ల దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అన్న కిషన్ రెడ్డి-తెలంగాణలో ఓటు బ్యాంకు 14 శాతానికి పెరిగిందన్న కేంద్రమంత్రితెలంగాణ : కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, కాబోయే ముఖ్యమంత్రిగా...
Read More

సుమత్రా దీవిలో మౌంట్ మరాపి అగ్నిపర్వతం విస్ఫోటనం.. 11 మంది మృత్యువాత

-విగత జీవుల్లా పర్వతారోహకులు-ఆకాశంలో మూడు కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిన బూడిద ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో మౌంట్ మరాపి అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది ట్రెక్కర్లు (పర్వతారోహకులు) మృతి...
Read More

తెలంగాణలోని స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ టీ ప్రభాకర్‌ రావు పదవికి రాజీనామా

హైదరాబాద్‌: తెలంగాణలోని స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ లోగల యాంటీ నక్సల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగానికి ప్రత్యేక అధికారి గా ఉన్న మాజీ ఐపీఎస్‌ ఆఫీసర్‌ టీ ప్రభాకర్‌ రావు తన పదవికి...
Read More

బెల్లంతో చేసే ప‌ల్లీ ప‌ట్టీలో విట‌మిన్లు, మిన‌రల్స్‌తో పాటు ఫైబ‌ర్‌

చ‌లికాలంలో రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్ధ బ‌ల‌హీన‌ప‌డ‌టంతో జ‌లుబు, జ్వ‌రం స‌హా వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్ల వంటివి వెంటాడుతుంటాయి. సీజ‌న్ మారిన‌ప్పుడు త‌లెత్తే స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ఆరోగ్య‌క‌ర ఆహారాన్ని ఎంపిక చేసుకోవాల‌ని పోష‌కాహార నిపుణులు...
Read More

మూడు బంతుల్లో రెండు కీల‌క వికెట్లు తీసి ఔరా అనిపించాడు.

అబూదాబీలో జ‌రుగుతున్న టీ10 లీగ్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండ‌ర్ ఆండ్రూ ర‌స్సెల్నిప్పులు చెరిగాడు. ద‌క్క‌న్ గ్లాడియేట‌ర్స్‌కు ఆడుతున్న ర‌స్సెల్ మూడు బంతుల వ్య‌వ‌ధిలో.అబూదాబీలో జ‌రుగుతున్న టీ10 లీగ్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండ‌ర్ ఆండ్రూ...
Read More

సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని డీఎంకే నేత

చెన్నై :తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఆరోపించారు. కరూర్‌ జిల్లాలో జరిగిన యువ కార్యకర్తల భేటీలో ఉదయనిధి మాట్లాడుతూ గతంలో సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. మధ్యప్రదేశ్‌...
Read More

కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్

-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తీవ్ర తుపాను-నెల్లూరుకు 170 కి.మీ దూరంలో కేంద్రీకృతం-రేపు మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం-ఒకటిన్నర మీటరు ఎత్తున ఉప్పెన వచ్చే అవకాశం ఉందన్న...
Read More
Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions