Monday 21st April 2025
12:07:03 PM
Home > క్రీడలు > SL vs IND.. ఇలాంటి విజయం ఇదే తొలిసారి! |

SL vs IND.. ఇలాంటి విజయం ఇదే తొలిసారి! |

Surya Kumar Yadav

Srilanka vs India | శ్రీలంక ( Srilanka ) పర్యటనలో భాగంగా టీం ఇండియా ( Team India ) అద్భుతం సాధించింది. మూడు టీ 20 మ్యాచులను గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ ( Clean Sweep ) చేసింది.

కాగా మొదటి రెండు మ్యాచులో బాటింగ్ తో ఆకట్టుకున్న కెప్టెన్ ( Captain ) సూర్య కుమార్ యాదవ్ ( Surya Kumar Yadav ) మూడో టీ20 లో చేజారిన మ్యాచును తన బౌలింగ్ ( Bowling ) తో విజయం దిశగా నడిపించారు. క్లిష్ట సమయంలో బౌలింగ్ వేసి రెండు వికెట్లు తీశారు.

ఇదిలా ఉండగా తొలుత బ్యాటింగ్ ( Batting ) చేసిన టీం ఇండియా 50 పరుగుల లోపే 5 వికెట్లను కోల్పోయింది. అయితే 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత భారత్ విజయం సాధించడం ఇదే తొలిసారి.

మరోవైపు టీ20 ల్లో అత్యధిక ఓటములను చవిచూసిన టీంగా శ్రీలంక నిలిచింది. మొత్తంగా 105 మ్యాచుల్లో శ్రీలంక ఓటమి పాలైంది.

You may also like
టీం ఇండియా ప్లేయర్లకు రూ.58 కోట్ల నజరానా
ఆ ఒక్క ఫోజ్ తో విరాట్ రికార్డును బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్య
ఆసీస్ గడ్డపై కోహ్లీకి ఇదే చివరి సిరీస్ : సౌరబ్ గంగూలీ
రికీ పాంటింగ్ కు గంభీర్ కౌంటర్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions