Monday 5th May 2025
12:07:03 PM
Home > తాజా > రేవంత్ కు అభినందనలు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్!

రేవంత్ కు అభినందనలు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్!

rsp

RS Praveen Kumar | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫలితాల పై స్పందించారు బీఎస్పి తెలంగాణ అధ్యక్షులు ఆరేస్ ప్రవీణ్ కుమార్.

” తెలంగాణలో చారిత్రాత్మక విజయం సాధించిన కాంగ్రేసు పార్టీకి, ముందుండి నడిపించిన రేవంత్ రెడ్డి గారికి అభినందనలు.

బహుజన్ సమాజ్ పార్టీకి ఈ ఫలితాలు నా సిర్పూర్ ఫలితంతో సహా కొంత నిరాశ కలిగించినా చాలా గుణపాఠాలు నేర్చుకున్నాం.

భవిష్యత్తులో బహుజనవాదాన్ని గడప గడపకు తీసుకొని వెళ్లి, పేదలకు గొంతుకగా ఉండడమే మా అందరి ముందున్న కర్తవ్యం.

మహనీయుల ఆశయాల కోసం రాత్రింబవళ్లు  శ్రమించిన బీయస్పీ కార్యకర్తలకు నా డధన్యవాదాలు, మీ కష్టాన్ని వృదా కానివ్వను. ” అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారాయన.

You may also like
cm revanth
బెట్టింగ్ యాప్ లపై సీఎం రేవంత్ కీలక ప్రకటన!
cm revanth reddy
‘వీళ్లు అనాథలు కాదు.. రాష్ట్ర సంపద’
అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
cm revanth reddy
“కేసీఆర్ గారూ మీరు రండి.. మమ్మల్నిఇరుకున పెట్టండి”: సీఎం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions