Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > సీఎంఆర్ఎఫ్ కు రూ. 20 కోట్లభారీ విరాళం.. ఎవరిచ్చారంటే!

సీఎంఆర్ఎఫ్ కు రూ. 20 కోట్లభారీ విరాళం.. ఎవరిచ్చారంటే!

cmrf

RF Donates Rs 20 Cr to CMRF | తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో ఖమ్మం జిల్లాలో వరదలు ముంచెత్తాయి. పలు కాలనీలు, ఇండ్లు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు, ఆయా ప్రాంతాలను పునరుద్ధరించేందుకు ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సీఎం రీలీఫ్ ఫండ్ (CM Relief Fund) కు విరాళాలు అందజేస్తున్నారు.

తాజాగా సీఎం ఆర్ఎఫ్ కు రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) రూ. 20 కోట్ల భారీ విరాళం అందజేసింది. ఈ మేరకు నీతా అంబానీ (Nitha Ambani) తరపున రిలయన్స్ ప్రతినిధులు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆ మొత్తానికి సంబంధించి చెక్కు ను అందజేశారు. ఈ కార్య క్రమం లో సంస్థ ప్రతినిధులతో పాటు మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు కూడా ఉన్నారు.

You may also like
United In Triumph
అంధ మహిళల క్రికెట్ జట్టుకు రిలయన్స్ భారీ నజరానా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions