Wednesday 9th July 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పుష్ప-2 లో ఆ అరగుండు ఎవరంటే !

Pushpa-2 : Actor With Half Shaven Head | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Icon Star Allu Arjun ), రష్మిక ( Rashmika ) కాంబో సుకుమార్ ( Sukumar )దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పుష్ప-2 ది రూల్. ఆదివారం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ( Trailer Launch Event ) బీహార్ రాజధాని పట్నాలో ఘనంగా జరిగింది.

సాయంత్రం 6 గంటల మూడు నిమిషాలకు విడుదలైన పుష్ప 2 ట్రైలర్ రికార్డులు తిరగరాస్తుంది. ట్రైలర్ లోని యాక్షన్ సీన్స్ ( Action Scenes ) అబ్బురపరుస్తున్నాయి. అల్లు అర్జున్ స్టైల్ వేరే లెవల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఈ ట్రైలర్ లో ఓ వ్యక్తి అరగుండు, మెడలో చెప్పుల దండతో కనిపించాడు. ఆ నటుడు ఎవరా అనే దానిపై నెట్టింటి జోరుగా చర్చ నడుస్తోంది. ఆయన మరోవరో కాదు, కన్నడ నటుడు తారక్ పొన్నప్ప ( Tarak Ponnappa ). కేజీఎఫ్-2, దేవర వంటి సినిమాల్లో ఆయన నటించారు.

అలాగే పుష్ప 2 లో పుష్పరాజ్ రెండో అన్నయ్య మొల్లేటి ధర్మరాజ్ పాత్రను ఈ నటుడు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. పుష్పరాజ్ జీవితాన్ని మలుపు తిప్పే క్యారెక్టర్ ఇది అంటూ గతంలో పొన్నప్ప చెప్పారు.

You may also like
‘సకాలంలో యూరియాను సరఫరా చేయండి’
‘కళ్యాణమస్తు’ పథకానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్..కారణం ఇదే!
తోడు కోసం పెళ్లి చేసుకుంటే..భర్త కాదు మోసగాడు !
‘కేటీఆర్ జన్మదినం..వినూత్నంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions