Saturday 21st March 2026
12:07:03 PM
Home > తాజా > నా మాట విన్నందుకు ధన్యవాదాలు: కేఏ పాల్!

నా మాట విన్నందుకు ధన్యవాదాలు: కేఏ పాల్!

ka paul

KA Paul | తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ (KA Paul). తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ మేరకు తన మాట విని చాలా మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేసారాయన.

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ పార్టీకి అనుమతి ఇవ్వలేదని, మునుగోడు బై ఎలెక్షన్స్ సమయంలో కూడా ఇలానే చేశారని మండిపడ్డారు.

ప్రజాశాంతి పార్టీ (Prajashanti Party) ఇన్ యాక్టీవ్ అనే నెపంతో పోటీకి అవకాశం ఇవ్వలేదని, అయినా సుప్రీం కోర్టులో పోరాడడంతో ఐదు సీట్లలో ఉంగరం గుర్తు కేటాయించారని తెలిపారు.

ఈ కారణంతో తాను ఓటు వేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చినట్లు స్పష్టం చేశారు కేఏ పాల్.

You may also like
తెలంగాణ ఉద్యమకారులకు శుభవార్త.. హైకోర్టు కీలక తీర్పు!
vc sajjanar
పెళ్లి పేరుతో మోసాలు.. అమ్మాయిలూ.. బీ కేర్‌ఫుల్: సీపీ సజ్జనర్!
ఓటు రూ.70 వేలు..ఆ అభ్యర్థి ఫలితం ఏంటంటే!
vc sajjanar
మీట్ యువర్ సీపీ.. హైదరాబాద్ కొత్వాల్ సజ్జనర్ సరికొత్త కార్యక్రమం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions