Thursday 3rd July 2025
12:07:03 PM
Home > తాజా > ఆ దర్శకుడు హీరోయిన్ ను గర్భవతి చేశాడు.. బాంబ్ పేల్చిన పూనమ్ కౌర్

ఆ దర్శకుడు హీరోయిన్ ను గర్భవతి చేశాడు.. బాంబ్ పేల్చిన పూనమ్ కౌర్

Poonam Kaur Latest Tweet | ప్రముఖ నటి పూనమ్ కౌర్ ( Poonam Kaur )మరోసారి సంచలన పోస్ట్ ( Post ) చేశారు. గతంలో డైరెక్టర్ త్రివిక్రమ్ ( Trivikram ) పై సెన్సేషనల్ ట్వీట్ చేసిన పూనమ్ కౌర్ తాజాగా మరో బాంబ్ పేల్చారు.

ఇండస్ట్రీ ( Tollywood )లో ఒక డైరెక్టర్ ఒక అమ్మాయిని గర్భవతిని చేసి ఆమె కెరియర్ నాశనం చేశాడు అంటూ ఈ నటి ట్వీట్ చేసింది. MAA జోక్యంతో ఆ పంజాబీ బ్యూటీ కి కాస్త సహాయం దొరికిందని, అయితే అతడు లీడర్ గా మారినా నటుడు కాదు అంటూ ఆమె హింట్ ఇచ్చింది.

అయితే ఈ విషయంలోకి తనను, ఓ నటుడు, రాజకీయ నాయకుడిని అనవసరంగా లాగారు అంటూ కూడా చెప్పుకొచ్చింది. అయితే ఈసారి మాత్రం ఎవరి పేర్లు ప్రస్తావించకుండా పూనమ్ కౌర్ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది.

You may also like
ENG vs IND రెండో టెస్టు..స్లిప్స్ లో జైస్వాల్ ఉండడు !
‘సంపూర్ణ సహకారం అందిస్తాం..ఈటల కీలక వ్యాఖ్యలు’
‘రాగి సంకటి, చేపల పులుసు వద్దు..రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం’
‘పాశమైలారం ఘటన..మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions